AP Elections 2024 వైసీపీకి ఈసారి వచ్చే సీట్లు ఇవే..! తేల్చేసిన YSRCP Rebel MP

Oneindia Telugu 2023-07-29

Views 6

ysrcp rebel mp raghurama krishnam raju on today revealed the latest predictions on his partys winning seats in 2024 elections | ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటూ ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో తమ పార్టీ పరిస్ధితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎన్ని సీట్లలో ఓడిపోతారన్న దానిపై సర్వేలపైనా ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే క్రమంలో కొత్తగా ఏ సర్వే వచ్చినా దానిపై అన్ని రాజకీయ పార్టీల దృష్టీ నెలకొంటోంది.



#TDP
#PMmodi
#YSRCPrebelMP
#RaghuramaKrishnamRaju
#BJP
#YSRCP
#Janasena
#CMjagan
#Pawankalyan
#ChandraBabuNaidu
#2024APelections

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS