Ex MP Lagadapati Rajagopal confident on his exit polls. He says AP Exit polls is related his credibility issue.
#exitpolls2019
#lagadapatirajagopal
#apelection2019result
#tdp
#ycp
#trs
#andhrapradesh
జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన లగడపాటి..కీలక వ్యాఖ్యలు చేసారు. తన సర్వే గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన ఫలితాలు నిజమవుతాయని..అలా కాకుంటే ఇవే తాను చేసే చివరి ఎగ్జిట్ పోల్స్ అని స్పష్టం చేసారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలో విఫలమైన తరువాత..ఏపీలో చెప్పినవ తప్పయితే..అది తన విశ్వసీయత దెబ్బ తీస్తుందని..ఇక ఏం చెప్పినా ఎవరు నమ్మరని వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు 23న వెల్లడయ్యే ఫలితాలు లగడపాటి కొనసాగాలా..లేక సర్వేల్లోనూ సన్యాసం తీసుకోవాలా అనే విషయం తేలిపోనుంది..