ICC World Cup 2019:All the captains were present at the official interaction with the media, where they answered all the questions from them. They were asked many interesting questions about their preparations for the ICC Cricket World Cup 2019. One of the interesting questions asked them was to select a dream player for their team.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#shikhardhavan
#ravisashtri
#teamindiapractice
#teamindianetpractice
#cricket
మరో ఆరు రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టాప్-10 టీమ్స్ ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టాయి. మే30న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పది జట్ల కెప్టన్లతో ఐసీసీ గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వరల్డ్‌కప్ ప్రిపరేషన్, ప్రణాళికలకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు అన్ని జట్లకు చెందిన కెప్టెన్లు సమాధానమిచ్చారు. ఇందులో ఓ ప్రశ్న అందరినీ ఆకట్టుకుంది.