అలా చేస్తే సీఎంగా జ‌గ‌న్ 30ఏళ్లు... ఉండ‌వ‌ల్లి అరుణ‌కుమార్‌ || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-27

Views 1

Ex MP Undavalli Arun Kumar differed with Jagan comments on Modi in AP Assistance. Undavalli says If Jagan really control corruption then he may continue as CM for 30 years.
#undavalliarunkumar
#ysjagan
#YCP
#modi
#amithshah
#specialstatus
#nda
#delhi
#andhrapradesh

ఏపీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు.నిజంగా అవినీతి లేకుండా పాల‌న అందిస్తే 30 ఏళ్ల‌పాటు జ‌గ‌న్ సీఎంగా ఉంటార‌న్నారు. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్‌ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించార‌ని చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS