ICC World Cup 2019:India’s campaign in the World Cup 2019 will begin on the 7th day of the tournament as they face South Africa who already played two matches. The South Africans lost both the matches they played, the first such instance for them in a Cricket World Cup.
#iccworldcup2019
#indvsa
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#kedarjadav
#yuzvendrachahal
#cricket
#teamindia
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌కప్ మెగా టోర్నీలో టీమిండియా క్యాంపెయిన్ 7వ రోజున ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా బుధవారం కోహ్లీసేన తన ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సఫారీలు ఇప్పటికే టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడేశారు.
ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 104 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సఫారీలు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు.