Maharshi Overseas Collections Closing Report || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-06

Views 3

Maharshi film has collected share of 9.55 Crores in Overseas. The film was sold for 11.5 Crores which means the distributor has ended up with a loss of 1.95 Crores.
#maharshi
#maheshbabu
#poojahegde
#allarinaresh
#vamshipaidipally
#maharshicollections

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఇక్కడ 1 మిలియన్ గ్యారంటీ. ఈ నేపథ్యంలో బాబు కొత్త సినిమా విడుదలవుతుందంటే... ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తి అటు ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లో ఉండటం సహజం. మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి' తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి విజయం అందుకుంది. దాదాపు రూ. 175 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు యూఎస్ఏ మార్కెట్లోనూ కొనసాగుతుందని అంచనా వేశారు కానీ వర్కౌట్ కాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS