Naga Babu conducted a Survey on Alcohol Stop. Most people are said Alcohol Stop impossible. Janasena Works For The CHANGE says Naga Babu while congratulating YSRC chief Jagan for AP polls win. Finally, he concluded to party candidates that every change will begin slowly. Jana Sena president Pawan Kalyan had made it clear that serving the people wholeheartedly by living with them was Jana Sena’s real gratitude to them.
#nagababu
#pawankalyan
#tollywood
#janasena
#ycp
#ysjagan
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నట్లు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఇక పోతే ఎన్నికల ముందు జగన్ నవరత్నాల పేరుతో కొన్ని హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మద్యపాన నిషేధం కూడా ఉంది. అయితే ఇది అమలైతే తమ పరిస్థితి ఏమిటని మందు బాబులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరేమో మద్యపాన నిషేధం అమలు అసాధ్యమని అంటున్నారు.