Vajra Kavacha Dhara Govinda starring Sapthagiri and Vaibhavi in the lead roles is finally out in the theatres. The movie did get a positive talk during the promotions and the theatrical trailer too entertained everyone.
#vajrakavachadharagovindapublictalk
#saptagiri
#jabardasthavinash
#sapthagiriexpress
#tollywood
అతని పేరు గోవింద. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. కమెడియన్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా మారిన సప్తగిరి హీరోగా నటిస్తోన్న సినిమా ‘వజ్ర కవచరధర గోవింద’. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు.