Vajra Kavacha Dhara Govinda Movie Success Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-17

Views 22

Vajra Kavacha Dhara Govinda Movie Success Meet. During His Speech hero sapthagiri got emotional.
#vajrakavachadharagovinda
#vajrakavachadharagovindareview
#sapthagiri
#vajrakavachadharagovindasuccessmeet
#archana
#tollywood
#arunpawar

వశివమ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై బేబీ సహస్రా సమర్పిస్తున్న చిత్రం 'వజ్రకవచ ధర గోవింద'. అరుణ్‌పవార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నరేంద్ర ఎడ్లా, జివిఎన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సప్తగిరి, వైభవిజ్యోషి హీరో హీరోయిన్లు. దేవుడికి సప్తగిరికి మధ్య నడిచే చిన్న కథ ఇది.తాజా గా ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భం గా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Share This Video


Download

  
Report form