Rohit Sharma's century and fifties from KL Rahul and Virat Kohli helped India beat Pakistan by 89 runs (DLS method) in Manchester on Sunday. Hardik Pandya, Kuldeep Yadav and Vijay Shankar picked up two wickets apiece to ensure India finish on the right side of the results
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#klrahul
#wahab
#FakharZaman
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్‌లో పాక్‌పై విజయ పరంపరను భారత్ కొనసాగించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల(డక్‌వర్త్ లూయిస్)తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. టీమిండియా విజయాన్ని పాక్ కంటే ఎక్కువగా వరణుడే అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ వర్షం పలుమార్లు అడ్డంకిగా నిలిచింది. సెంచరీతో కదంతొక్కి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన హిట్ మ్యాన్ రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది