Radha Mohan About Kalki Movie || Rajasekhar || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-17

Views 33

Kalki movie is a action thriller directed by Prasanth Varma and produced by C Kalyan, Shivani Rajasekhar & Shivathmika Rajasekhar under Shivani Shivathmika Movies banner while Shravan Bharadwaj scored music for this movie.
#kalki
#rajasekhar
#Shravanbharadwaj
#Adahsharma
#nandithaswetha
#tollywood

‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్‌ తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకున్న రాజశేఖర్‌ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS