MAA Association Press Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-24

Views 1.8K

A recent press meet was held with regard to the Movie Artist Association. Actress Hema says that after the election, she was tense about what 'Ma' looks like but now it is beautiful to see the unity among the 'Ma' members.
She wept at the press meet. Directors have been asked to disguise themselves as Lady Artists. Females in the industry are working very hard for their roles.
#MAAAssociationPressMeet
#hema
#naresh
#rajasekhar
#tollywood

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ జరిగింది. ఎన్నికలు పూర్తైన తరువాత 'మా' ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డానని కానీ ఇప్పుడు 'మా' సభ్యుల్లో ఐకమత్యం చూస్తుంటే చాలా అందంగా ఉందని అంటున్నారు నటి హేమ.
ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లేడీ ఆర్టిస్ట్ లకు వేషాలు ఇవ్వాలని దర్శకనిర్మాతలను కోరారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాల కోసం చాలా కష్టపడుతున్నారని.. వారి ఆకలి బాధను అర్ధం చేసుకోండని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS