Ram Charan Wife Upasana enjoyed with Sania Mirza family in London Streets. Now these pics are viral on social media.
#CWC2019
#CWC19
#ramcharan
#upsanakonidela
#Sania Mirza
#shoaibmalik
#rrr
#worldcup2019
#cricket
#london
రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్ని విషయాల్లోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. కామినేని వారి ఇంటి నుంచి కోడలిగా మెగా ఇంట అడుగుపెట్టిన ఉపాసన.. బిజినెస్ వ్యవాహారాలు, సామాజిక అంశాలు, స్నేహితులతో తత్సంబందాలు లాంటి వాటిలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక రామ్ చరణ్ తోటి హీరోలు ఎన్టీఆర్, మహేష్ కుటుంబాలతో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో ఉపాసన చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సానియా కొడుకును ఎత్తుకొని విదేశాల్లో ఎంజాయ్ చేసింది ఉపాసన.