ICC Cricket World Cup 2019:Chris Gayle is nothing if not an entertainer, both on the field and off it. With the bat, he is an imposing presence, capable of depositing the ball millions of miles away with the most effortless ease. Behind the mic, he is equally at home, a mixture of wit and impishness and without a trace of the affected modesty that is such a drudge in these days of coached niceties.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#chrisgayle
#cricket
#teamindia
విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వెస్టిండిస్ క్రికెటర్, 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ క్రికెట్‌లో ఎప్పుడూ సంచలనమే. మైదానంలో, బయట ఎక్కడైనా అతను ఉంటే ఎంటర్‌టైన్‌మెంటే.
వెస్టిండీస్ బ్యాటింగ్‌లో మీ స్థానం ఎక్కడా అని అడిగినందుకు.. 'సందేహం లేదు. నేను గొప్పవాళ్ళలలో ఖచ్చితంగా ఉన్నాను' అని తడుముకోకుండా చెప్పాడు. అయితే అహంకారంతో కాకుండా చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అని అందరూ అనుకుంటారు. అయితే బౌలర్లను ఈ విషయం అడిగితే మాత్రం కెమెరాల ముందు లేదు అని సమాధానమిస్తారు. అదే కెమెరా వెనుక ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా నిజమే అని చెప్తారని గేల్ స్వయంగా వెల్లడించడం విశేషం.