ICC Cricket World Cup 2019 : Team India First Innings Summary | India vs West Indies

Oneindia Telugu 2019-06-27

Views 166

Kohli made 72 as he became the fastest batsman to reach 20 000 international runs in his 417th innings -- India's Sachin Tendulkar and Caribbean batsman Brian Lara both required 453 international innings to reach the landmark.Wicketkeeper-batsman MS Dhoni and Hardik Pandya boosted the total, putting on 70 runs for the sixth wicket to punish the otherwise-disciplined bowlers in the last 10 overs.Pandya hit 46 off 38 balls while Dhoni remained unbeaten on 56, ending the innings with a big six.
#icccricketworldcup2019
#CWC2019
#CWC19
#indvswi
#viratkohli
#msdhoni
#hardikpandya
#rohitsharma
#shaihope
#yuzvendrachahal
#cricket
#teamindia

మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 72(8ఫోర్లు), ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... చివర్లో హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 46(5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్‌కు 269 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు... షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS