India captain Virat Kohli was surprised at the playing conditions which were on offer during their World Cup clash against England at the Edgbaston Cricket Ground in Birmingham.On Sunday, the Men in Blue suffered their first loss in the ongoing tournament as they failed to chase down a mammoth target of 338 and could manage 306/5 in their 50 overs, falling short by 31 runs."If batsmen are able to reverse sweep, sweep you for a six on a 59-meter boundary you can't do much as a spinner," said Kohli.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#viratkohli
#msdhoni
#Bairstow
#MehboobaMufti
#semifinal
#rohithsharma
#shami
#benstokes
#pak
#bangladesh
#indvseng
బర్మింగ్‌హామ్ మైదానంలోని బౌండరీ లైన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలకమైంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఆకారం సరిగాలేదు. మైదానంలో ఒకవైపు షార్ట్ బౌండరీ ఉంది" అని అన్నాడు.