Oh Baby Movie Public Talk || ఓ బేబీ మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-05

Views 1

Oh Baby is an official remake of Korean movie Miss Granny and it is a comedy entertainer directed by Nandini Reddy and produced by Suresh Babu while Mickey J Meyer scored music for this movie.
Samantha playing the main lead role along with Lakshmi, Rajendra Prasad, Rao Ramesh, Naga Shaurya and many others are seen in supporting roles in this movie.
#ohbabypublictalk
#samanthaakkineni
#ohbabyreview
#nagashaurya
#nandinireddy
#tollywood

అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత అక్కినేని ఈ సినిమాలో ఎలా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోందో తెలియాలంటే ఈ సినిమా పై పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం !

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS