Hamsa Nandini shares her hot photos in instagram. Now she is enjoying in Goa with friends. And she says the reason behind her posts in social media.
#hamsanandini
#goa
#instagram
#tollywood
#socialmedia
#atharintikidaredhi
#mirchi
#prabhas
#movienews
#pawankalyan
#tollywoodactress
#teluguactress
ఐటెం పాప హంసానందిని ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో యువతకు బాగా దగ్గరైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ ఆమెకు ఐటెం బ్యూటీలాగే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది హంసా.