Savaari Movie Teaser Launch.Tharun Bhascker attended as cheif guest for this event.Nandu,Priyanka sharma plays main lead in this movie. Directed by Saahith Mothkuri.
#SavaariMovieTeaser
#SavaariMovieTeaserLaunch
#TharunBhascker
#SaahithMothkuri
#Priyankasharma
#tollywood
బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.