TDP Senior Leader Butchaiah Chowdary analysed the reasons behind the revolt of Pawan Kalyan Over TDP an year before the 2019 Elections. 'Projecting Nara Lokesh as the future CM hasn't gone down well with Pawan Kalyan. He trusted the negative feedback given over Lokesh'
#tdp
#chandrababunaidu
#naralokesh
#pawankalyan
#ButchaiahChowdary
#Jagan
#ycp
తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల పార్టీ వీడి వెళ్ళిన సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి తాజాగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటానికి కారణం లోకేష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బుచ్చయ్య చౌదరి