The special status is similar to the practice of Telangana, AP people have a desire to know beforehand. If there is a desire among the people, there is a need for everyone to fight on the issue, said Gabbar Singh.
#appolitics
#pavankalyan
#janasena
#specialstatus
#public
#Telangana
#jagan
#ycp
#chandrababu
జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికాలోని తానా సభలకు హాజరైన పవన్ వాషింగ్టన్ డీసిలో తెలు రాజకీయాల గురించి స్పందించారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ పరిణామాల మీద గబ్బర్ సింగ్ లోతుగా తన అభిప్రాయాలను వెళ్లడించారు. తెలంగాణ ప్రజల బలమైన కోరిక, రాజీలేని పోరాటమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉద్యమంలా ఏపిలో కూడా ప్రత్యేక హోదా గురించి అంతే స్థాయిలో ఉద్యమం జరిగితే అప్పుడు ప్రత్యేక హోదా సాద్యపడుతుందని విశ్లేషించారు.