mythological epic Ramayana movie officially announced. The makers have set aside a budget of about Rs 500 crores for the same and now, they have roped in Nitesh Tiwari of Dangal fame and Ravi Udyawar of Mom in the project which will be made and released in Hindi, Tamil and Telugu languages.
#alluaravind
#ramayana
#namitmalhotra
#raviudyawar
#niteshtiwari
#bollywood
#tollywood
చిత్రసీమలో పెద్ద సినిమాలకు పునాది వేసింది బాహుబలి సినిమా. భారీ బడ్జెట్‌తో చాలా ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో భారీ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి పౌరాణిక సినిమా 'రామాయణ' రూపొందించేందుకు రెడీ అయ్యారు