Dil Raju- Allu Aravind To Remake Telugu Hit Movie In Bollywood || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-16

Views 25

Film Nagar source said that, Allu Aravind and Dil Raju are joining hands to produce the Telugu blockbuster film Jersey in Bollywood. Gautam Tinnanuri who directed the original will direct the project.
#alluaravind
#dilraju
#gautamtinnanuri
#jersey
#nani
#kabirsingh
#tollywood
#bollywood
#shahidkapoor
#varundhawan

తెలుగు సినీ పరిశ్రమలో సుధీర్ఘ కాలంగా తన హవా కొనసాగిస్తున్న టాప్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు. ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో తమ స్టామినా ఏమిటో నిరూపించుకుంటూనే అవసరాన్ని బట్టి కలిసి పని చేస్తున్నారు. గతంలో ఈ స్టార్ నిర్మాతలిద్దరూ సంయుక్తంగా పిల్లా నువ్వులేని జీవితం చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే. వీరు కేవలం నిర్మాతలుగా మాత్రమే కాకుండా... సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో బలంగా పాతుకుపోయి ఉన్నారు. ఇండస్ట్రీలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ హెల్ఫ్ లేకుండా గ్రాండ్ రిలీజ్ అసాధ్యం. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్న వీరు త్వరలో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS