Samantha Akkineni's latest movie Oh Baby which is directed by B. V. Nandini Reddy. This movie got huze responce from the family audians. Last night Oh Baby team conduct the thanks meet in Vijayawada.
#ohbaby
#samanthaakkineni
#sureshproductions
#nagashaurya
#ohbabythanksmeet
#ranadaggubati
#sureshbabu
#nagachaitanya
#vijayawada
సమంత లీడ్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓ బేబీ సినిమా అంచనాలను అధిగమించి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా అందించిన విజయోత్సాహంలో ఓ బేబీ టీమ్ విజయవాడలో థాంక్స్ మీట్ నిర్వహించింది.