ICC Cricket World Cup 2019 : India vs New Zealand : Fans Fuming On ICC Video Of MS Dhoni Run Out !

Oneindia Telugu 2019-07-11

Views 2

Video Link : https://telugu.mykhel.com/cricket/icc-video-of-ms-dhoni-run-out-has-fans-fuming-022072.html

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: The International Cricket Council took inspiration from Arnold Schwarzenegger's Terminator series to post a video on MS Dhoni's run-out during the World Cup 2019 semi-final and fans aren't amused.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal

భార‌త జ‌ట్టు ఓట‌మి మిగిల్చిన గాయంపై కారం పూసేలా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ్య‌వ‌హ‌రిస్తోందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఐసీసీపై విరుచుకుప‌డుతున్నారు. దోషిగా నిల‌బెడుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం- టీమిండియా వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీని కించ‌ప‌రిచేలా ఓ వీడియోను రూపొందించ‌డ‌మే. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో బుధ‌వారం జ‌రిగిన‌ ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో టీమిండియా త‌న ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ చేతిలో 18 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన విష‌యం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS