West Indies wicketkeeper Shai Hope missed out an easy stumping chance to dismiss India’s Mahendra Singh Dhoni on Thursday .
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#shaihope
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో ధోని స్టంపౌట్ నుంచి తప్పించుకున్నాడు. విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చెత్త కీపింగ్‌తో ధోని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విండిస్ స్పిన్నర్ ఫబియాన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ఆడేందుకు ధోని ముందుకొచ్చాడు.