ICC Cricket World Cup 2019 : World Cup Loss Triggers Talk Of Rayudu And His Heroics Against NZ

Oneindia Telugu 2019-07-11

Views 206

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:India's predicament in the first powerplay of the 2019 World Cup semifinal against New Zealand triggered a recent memory for some Indian fans.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#ambatirayudu


ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి పేరు తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS