Anasuya Bharadwaj Sensational Pics In Instagram Goes Viral || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-13

Views 15

Telugu Sensational Anchor Anasuya Bharadwaj Went America For TANA Event With His Family. She Enjoed Alot In American Streers. And also She Shared That Photos In Social Media.
#anasuyabharadwaj
#tana2019
#pawankalyan
#usa
#america
#kathanam
#jabardasth
#anchoranasuya
#tollywood
#roja
#nagababu
#USDiaries

అనసూయ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. అంతగా ఈ అమ్మడు ఫేమస్ అయిపోయింది. కేవలం ఓ టీవీ షో ద్వారా ఆమెకు ఇంత పాపులారిటీ రాలేదు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఏమాత్రం తరగని అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందానికి తోడు బోల్డు స్టేట్‌మెంట్లు కూడా ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS