Tollywood Sensational Director Sandeep Reddy Vanga gave an entirely different and unconventional definition about love, B’Town people have been finding ways to troll him, not missing on any opportunity to get at him. Now, it’s Taapsee’s turn to troll him.
#taapseepannu
#sandeepreddyvanga
#arjunreddy
#kabirsingh
#chinmayisripada
#samanthakkineni
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని, 'కబీర్ సింగ్'తో యావత్ భారతదేశాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగా'. ఈ సినిమాతో అతడికి ఎంత మంచి పేరు వచ్చిందో.. అంత కంటే ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్నాడు. దీంతో సందీప్ రెడ్డి వంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. దీనికితోడు ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.