ICC World Cup 2019 final match England won by ICC Rules. On this issue so many cricket fans are commented on ICC Rules. Now Amitabh Bachchan reacts on England victory.
#icccricketworldcup2019
#AmitabhBachchan
#ICC
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#engvnz
#cricket
#syeraanarasimhareddy
ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ రేపింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు టై కావడంతో.. సూపర్ ఓవర్ పెట్టారు. అయితే అది కూడా టై కావడం.. ఆపై ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ అంశంపై తన వాయిస్ వినిపించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.