బోనాలజాతర మహోత్సవాలకు సికింద్రాబాద్‌లో అంకురార్పణ|Bonalu Festival Begins From Ujjain MahankaliTemple

Oneindia Telugu 2019-07-20

Views 229

The celebration will be held on Sunday (21st July 2019) at the historic Secunderabad Ujjain Mahankali Bonalu. The Bonalu Festivities begin with the first event of the afternoon on sunday. Authorities have already completed the arrangements for the festivities.
#telangan
#festival
#temples
#Secunderabad
#UjjainMahankali
#hyderabad

చారిత్రాత్మక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం ప్రప్రథమ ఘట్టం ఘటోత్సవంతో బోనాల మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS