Team India's West Indies Tour 2019:The elder of the two 'Pandya brothers', Krunal has been selected in India's 15-member squad led by Kohli for the three T20s against the West Indies.
#indiawestindiestour2019
#rohitsharma
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket
వెస్టిండీస్ పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీలా నిలకడగా ఆడాలనుకుంటున్నా. ఓపికగా మ్యాచ్‌లు ముగించడాన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుండి నేర్చుకుంటా అని టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తెలిపారు. వెస్టిండీస్ పర్యటనకు హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే అతని స్థానంలో సోదరుడు కృనాల్ పాండ్యాకు టీ20 జట్టులో చోటు కల్పించారు. భారత్-ఏ జట్టు తరఫున వెస్టిండీస్ పర్యటనలో అదరగొట్టడంతో భారత జట్టులో కృనాల్ చోటు దక్కించుకున్నాడు.