ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు | Chandrababu Naidu Strong Warning To YSRCP Leaders

Oneindia Telugu 2019-07-23

Views 92

Opposition leader Chandrababu questioned the YCP government on how to suspend the BC leader from the Assembly.Reacting to the suspension of three TDP MLAs in the assembly, Chandrababu Naidu told the media that the speaker had also become helpless.
#ChandrababuNaidu
#Warning
#YSRCPLeaders
#Achamnayudu
#ramanayudu
#bhchaiahchowdary
#jagan

శాసనసభ నుంచి బీసీ నాయకుడిని సస్పెండ్‌ చేసి.. బీసీలకు న్యాయం చేస్తామని ఎలా చెబుతారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పన్షన్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కూడా హెల్ప్‌లెస్ అయిపోయారని విమర్శించారు. సభాపతి ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయట్లేదని ఆరోపించారు. విప్‌లు కూడా ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం.. కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS