Zimbabwe Solomon Mire has announced his retirement from all forms of cricket with immediate effect. The all-rounder made the announcement on social media took where he admitted that the decision was untimely.
#SolomonMire
#retirement
#ZimbabweAll-Rounder
#Cricket
జింబాబ్వే ఆల్రౌండర్ సాలమన్ మైర్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎదుర్కొంటున్న పరిస్థితులలో రిటైర్మెంట్ దురదృష్టకరం. ఎంతో బాధగా ఉన్నా తన చేతుల్లో ఏమీ లేదని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.