పవన్ తప్పుచేశాడు: పరుచూరి గోపాలకృష్ణ | Paruchuri Gopala Krishna Interesting Comments On Pawan Kalyan

Oneindia Telugu 2019-07-24

Views 92

Tollywood senior Writter Paruchuri Gopala Krishna started youtube Channel Few days back. He Comments on many Film Actors and politicions. now Its Time For pawan kalyan.
#paruchurigopalakrishna
#paruchuribrothers
#paruchurivenkateswararao
#pawankalyan
#ntramarao
#mgramachandran
#ysjagan
#janasena

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలకు స్టోరీలు, డైలాగ్స్ అందించిన ఈ సోదరులు.. నటనతోనూ ఆకట్టుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్రావు కొద్దిరోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, వీరిలో గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అనే పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS