TDP chief Chandrababu criticized YCP as the party is not in a democratic way in the assembly . Chandrababu questioned whether the Speaker is not acting in a way to protect the rights of the members and whether he is the Speaker or not .. speaker is running the assembly with the signs of Chief Minister Jagan.
#andhrapradesh
#assemblysession
#tdp
#chandrababu
#lotuspond
ysrcp
#jagan
#speaker
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష పార్టీ నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఇక ఏపీ శాసనసభ లోటస్ పాండ్ ను తలపిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో శాసనసభ నిర్వహణ తీరుపై అసంతృప్తితో ఉన్న టీడీపీ ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన నాటి నుండి ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తోంది.