nagarjuna akkineni rakul preet singh starrer manmadhudu 2 trailer released.
#Manmadhudu2Trailer
#AkkineniNagarjuna
#RakulPreetSingh
#ChaithanBharadwaj
#VennelaKishore
#Lakshmi
#RaoRamesh
#Jhansi
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ముఖ్యంగా ఆ కాలం అమ్మాయిలైతే అస్సలు మరిచిపోరు. ఎందుకంటే, ఈ సినిమాతో నాగార్జున మన్మథుడికి కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఆయన అందం, పంచ్ డైలాగులు, కామెడీ ఇవన్నీ ‘మన్మథుడు’ సినిమాకు ప్రధాన బలాలు. ఆ సూపర్ హిట్ సినిమాను తలపిస్తూ సుమారు 17 ఏళ్ల తరవాత ఇప్పుడు ‘మన్మథుడు 2’ను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లిన మన్మథుడిగా కనిపించబోతున్నారు. ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు.