Once again, Rakul Preet Singh testing the water in Bollywood Industry. After making her mark in South film Industry, Now She is doing De De Pyaar De movie with Tabu and Ajay Devgn. This movie is releasing on May 17th.
#rakulpreetsingh
#dedepyaarde
#ajaydevgn
#tabu
#sidharthmalhotra
#marjaavaan
#akkineninagarjuna
#manmadhudu2
నాలుగేళ్ల క్రితం సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో కాలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఐయారీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ రాత మారలేదు. మరో ప్రయత్నంగా ప్రస్తుతం దే దే ప్యార్ దే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ మీడియాతో మాట్లాడారు.