బేర్ గ్రిల్స్‌తో కలసి సాహసాలకు సిద్ధమైన మోదీ|Modi To Appear In Episode Of #ManvWild With Bear Grylls

Oneindia Telugu 2019-07-29

Views 547

Prime Minister Narendra Modi is all set to appear on a special episode of popular wildlife show Man vs Wild with British presenter Bear Grylls. The program will be broadcast at 9 pm on August 12 on Discovery India. Grylls said that the global broadcast will see the “unknown side of PM Modi” as he ventures into Indian wilderness to create awareness about animal conservation. “People across 180 countries will get to see the unknown side of PM Narendra Modi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi DiscoveryIN on August 12 9 pm,” he tweeted.
#primeministernarendramodi
#BearGrylls
#wildlife
#ManvsWild
#Indianwilderness
#animalconservation
#environmentalchange
#corbettnationalpark

డిస్కవరీ ఛానల్ క్రమం తప్పకుండా చూసే వారికి సుపరిచితమైన ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు రెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ ఒంటరిగా దట్టమైన అడవులు, ఆకాశానికి అంటే శిఖరాలు, పొయ్యిని తలపించే ఎడారుల్లో కలియ తిరుగుతూ, ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చే కార్యక్రమం అది. అదే ఎపిసోడ్ లో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపించబోతున్నారు. బేర్ గ్రిల్స్ తో కలిసి నరేంద్ర మోడీ చేసిన అడ్వెంచర్ ను ఈ ప్రపంచం చూడబోతోంది. నరేంద్ర మోడీ కనిపించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ స్పెషల్ ఎపిసోడ్ వచ్చే నెల 12వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఇండియాలో ప్రసారం కాబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS