MAN Vs WILD : Narendra Modi Shares Many Interesting Points With Bear Grylls || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-13

Views 3

In the adventure of the Wild Adventurer bear grylls, Narendra Modi revealed many interesting points. On Discovery Channel, Modi shared his views on the superiority of the joint household, the efficacy of the waves, the aspirations of the people and the changes in nature.
#NarendraModi
#PrimeMinisterOfIndia
#ManVsWild
#beargrylls
#Uttarakhand
#JimCorbettNationalPark
#India
#DiscoveryChannel

మొదటి సారి దేశ ప్రదాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడారు. దేశంలో ఏ మీడియాతో, ఎప్పుడూ పంచుకోని కొన్ని మధుర స్కృతులను డిస్కవరీ ఛానల్ వేదికగా, సాహసికుడు బేర్ గ్రిల్స్‌ తో పంచుకున్నారు. ప్రధాని మోదీ అంతరంగాల్లో ఉన్న అనేక అంశాలను మోదీ బయటపెట్టారు. రాజకీయాల్లో తాను ఎన్నడూ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాలని కోరుకోలేదని, కాకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకున్నట్టు వెళ్లడించారు. ప్రదాని కావాలని ఎప్పుడూ కలలు కనలేదని, ప్రజలే తనను ప్రధానిగా చూడాలని కాంక్షించారని చెప్పుకొచ్చారు. రాజకీయ సుధీర్గ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు, ఓటిమి ఎదురైన సందర్బాల్లో కృంగి పోకుండా పడిలేచిన కెరటంలాగా దూసుకుపోయానని వివరించారు మోదీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS