India captain Virat Kohli on Monday said the ICC World Test Championship (WTC), that gets underway on August 1, will add context to the longest format of the game.
#ViratKohli
#ICCWorldTestChampionship2019
#indvswi2019
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
గొప్ప ఉత్సాహంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ హోదా పొందిన తొమ్మిది జట్లతో టెస్ట్ క్రికెట్ లీగ్‌ను ఐసీసీ నిర్వహిస్తోంది.