Virat Kohli Helps Hyderabad Women Cricketer మరోసారి కోహ్లీ పెద్ద మనసు...!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 74

Former India Woman cricketer K.S. Sravanthi Naidu’s mother, SK Suman who has contracted the virus and is undergoing treatment for the virus.However, the Indian captain Virat Kohli has come forward to assist her financially and has given Rs 6.77 lakh
#ViratKohli
#FormerIndiaWomancricketer
#HyderabadcricketerKSSravanthiNaidu
#COVID19treatment
#INDVSENG
#ViratAnushkaDonation

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత మాజీ మహిళా క్రికెటర్‌ తల్లి కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం తన వంతు సాయం అందిచాడు. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్‌, హైదరాబాద్‌ ప్లేయర్‌ స్రవంతి నాయుడు చికిత్స కోసం రూ.6.77 లక్షలను విరాట్ విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్‌, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తతం కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Share This Video


Download

  
Report form