Mahesh Babu starts a new business, He Confirmed on twitter. And he sayas about that business and launching date etc. This is a online platform with selling of dresses on his own and differnt brands.
#maheshbabu
#humbl
#vijaydeverakonda
#ramcharan
#sarileruneekevvaru
#rowdywear
#AMBCinemas
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగం లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సొంత బ్యానర్ ప్రారంభించి, భారీ మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మించిన మహేష్.. తాజాగా మరో వ్యాపారాన్ని అనౌన్స్ చేశాడు. అభిమానులకు మరింత దగ్గరవుతూ సినిమాలతో పాటు వ్యాపార రంగం వైపు ఆయన వేస్తున్న అడుగులు పలువురి చేత భేష్ అనిపించుకుంటున్నాయి.