ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంతో సంబరాలు | Muslims Women And BJP Leaders Celebrate || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-01

Views 51

In a major political win for the Narendra Modi government, the triple talaq bill today cleared Rajya Sabha hurdle. Put to vote after a lengthy debate, the triple talaq bill was passed in the Rajya Sabha with 99 to 84 votes.
#andhrapradesh
#telangana
#modi
#government
#tripletalaqbill
#ycp
#tdp
#trs
#support
#muslims

చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఉభయసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి ఆమోదం అనంతరం బిల్లు చట్టంగా మారనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తమ తొలి హయాంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా అవసరమైన సంఖ్యాబలం లేనందున రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోయింది. దీంతో మోడీ సర్కారు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తాజాగా మంగళవారం మరోసారి రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాగా.. సంఖ్యాబలం లేకపోయినా ఎన్డీఏ బిల్లుకు సభ ఆమోదముద్ర వేయించుకుంది.దీంతో విజయవాడ BJP పార్టీ కార్యాలయం ముస్లిం లు మరియు BJP కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form