బొగత జలపాతానికి పోటెత్తుతున్న పర్యాటకులు || Bogatha Waterfalls Attracting Tourists In Rainy Season

Oneindia Telugu 2019-08-02

Views 4

The Bogatha Falls, known as the Telangana Niagara, is a rage. Flood water is coming to the beautiful waterfall of the joint Warangal district. Recent rainfall has caused widespread water falls. Forest department officials warn that tourists as becareful are wary of that order.
#floodwater
#rain
#telangana
#warangal
#tourists
#Vajedu


తెలంగాణా నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందాల జలపాతానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బొగత వాటర్ ఫాల్స్ జలకళ సంతరించుకుంది. భారీగా వరద నీరు చేరడంతో ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఆ క్రమంలో పర్యాటకులు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS