Ex CM Kiran Kumar Reddy offered AP PCC Chief post form AICC. But, Kiran is not interest in taking responsibilities in congress. His brother Kishore decided to join in BJP.
#appolitics
#congress
#pccchief
#aicc
#kishore
#tdp
#bjp
#KiranKumarReddy
#jagan
#ysrcp
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రెండు ప్రధాన జాతీయ పార్టీల నుండి బంపరాఫర్లు వచ్చాయి. కాంగ్రెస్‌ను వీడి తిరిగి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి..కామ్‌గా ఉన్న కిరణ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి స్వీకరించాలంటూ పార్టీ నుండి ఆఫర్ వచ్చింది. అదే సమయంలో గతంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరే ముందు బీజేపీలో చేరేందుకు కిరణ్ ప్రయ త్నాలు చేసారు. ఇప్పుడు కమలం పార్టీ నేతలు సైతం కిరణ్‌తో టచ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ వీడి బీజేపీలో చేరటానికి రంగం సిద్దం అయింది. మరి..ఎన్నికల ముందే కాంగ్రెస్ రీ ఎంట్రీ తో కిరణ్ తన సత్తా చూపిస్తానని చెప్పి..ఎన్నికల సమయంలోనూ బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి స్వీకరిస్తారా..లేన నల్లారి బ్రదర్స్ కలిసికట్టుగా బీజేపీలోకి జంప్ అవుతారా..