India vs West Indies 1st T20 Match Highlights:India Beat West Indies By 4 Wickets || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-03

Views 1

West Indian bowlers tried hard to not let any of the Indian batsmen going but their target of 96 runs proved to be very small in the end as India scraped home to a win by 4 wickets in the 1st T20I of the 3-match series at Lauderhill. The visitors now lead the series 1-0 but would be hoping for a better batting performance themselves when the 2 sides meet again on the same ground in less than a day's time.
#msdhoni
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019

టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. విండీస్ విధించిన 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ విండీస్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే లక్ష్యఛేదనలో భారత్ తడబాటుకు లోనైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (24), శిఖర్ ధావన్ (1) పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(19), రిషబ్ పంత్ (0), మనీష్ పాండే (19). క్రునాల్ పాండ్యా(12) వికెట్లు కోల్పోవడంతో భారత్ 5 వికెట్లు కోల్పోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS