Ram Pothineni Parties With Genelia And Riteish || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-06

Views 5

Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. Now Ram Pothineni attended in Genelia D'Souza Birthday party.
#rampothineni
#Genelia
#RiteishDeshmukh
#ready
#bommarillu
#purijagannadh
#ismartshankar

సినీ ఇండస్ట్రీలో కొన్ని జోడీలు ఎప్పటికీ ప్రత్యేకం. ఆ జోడీ కలిసి నటించింది ఎన్ని సినిమాలు అనే సంగతి పక్కన బెడితే.. ప్రేక్షకులకు మరపురాని అభినయం చూపించి వారి మదిలో గూడు కట్టుకుంటాయి కొన్ని వెండితెర జంటలు. అలాంటి జంటల్లో ఒకటే ఎనర్జిటిక్ స్టార్ రామ్- జెనీలియా జంట. 'రెడీ' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులు. అందుకే రామ్ ప్రత్యేకంగా ముంబై వెళ్లి జెనీలియాను కలిశాడు. అయితే వీరిద్దరూ కలిసిన సందర్భం ఏమిటి అనే విషయానికొస్తే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS