India vs West Indies 2019, 1st ODI Match Can Be Delayed Due To Rain || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-08

Views 2

After clean-sweeping the T20 series, the Indian team would be high on confidence ahead of the first ODI of the three-match series. The core squad remains similar form the T20 series with a slight change into the mix. The spinning duo of Kuldeep Yadav and Yuzvendra Chahal are back into foray along with Mohammad Shami. Virat Kohli is expected to field the same batting unit with a probable Kedar Jadhav into the playing eleven.
#indiavswestindies
#1stodi
#rain
#navdeepsaini
#rishabpant
#shreyasiyer
#kedarjadhav
#guyana

మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక ఇదే ఊపులో టీమిండియా వన్డే సమరానికి సిద్దమయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ప్రావిడెన్స్‌ మైదానంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20ల్లో కోహ్లీసేన ముందు నిలవలేకపోయిన విండీస్‌.. వన్డేల్లో ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.

Share This Video


Download

  
Report form