India vs West Indies 2019, 1st ODI : Match Preview || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-08

Views 163

IND V WI 2019,1st ODI:India gained upper hand by defeating West Indies in both the T20s. Indian team is now eyeing ODI series to stay in the momentum. Players hit the ground to flex their muscles.
#indvwi2019
#1stODI
#viratkohli
#deepakchahar
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇక వన్డే సమరానికి సిద్దమయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ప్రావిడెన్స్‌ మైదానంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20ల్లో కోహ్లీసేన ముందు నిలవలేకపోయిన విండీస్‌.. వన్డేల్లో ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మిడిల్‌ఆర్డర్‌ సమస్యకు పరిష్కారం కోసం కొత్త ఆటగాళ్లను ప్రయోగించేందుకు టీమిండియా సిద్ధమైంది. సీనియర్ ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో ప్రధాన కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఏ మేరకు రాణిస్తాడన్నది స్పష్టం కానుంది. యువపేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్‌ అహ్మద్ ప్రతిభకు ఈ సిరీస్‌ పరీక్ష కానుంది. టీ20ల మాదిరే వన్డే సిరీస్‌ సైతం భారత కుర్రాళ్లు ప్రతిభ చాటుకోవడానికి మరో మంచి అవకాశం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS